
ترانه و شعر با صدای Anirudh Ravichander
హే నీ అయ్యా జాగీరా चल మావోడొచ్చిండ్రా ఇగ జడ్తియ్యాలే జుంబలికే आया शेर హే ये डर का సుల్తానే మా घर का సైతానే चल शिकार జెయ్య జుంబలికే आया शेर
పచ్చబొట్టు గాయమిది आया शेर గుంజుకునే న్యాయమిది आया शेर బూడిదల గడ్డ ఇది आया शेर మాతో రాయబడ్డ కథే ఇది आया शेर
జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డా శవాలే లేస్తయ్ బిడ్డా పేగుల్ దీసి మెడల ఏసి ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా ఆడ ఈడ ఏడ జూడు బిడ్డా వణుకే పుట్టాలింక పడితెనే నా నీడ బొంద పెడుత मालिक నైనాగూడ వాని సావును రాసుకొచ్చిన దేవుని కాడ चल ఉడుకుతుంది సారబట్టిలో మా కంటతడే జుంబలికే आया आया शेर ఇగ రాలుతది బొట్టు బొట్టులో నీ పంచె తడే జుంబలికే आया आया शेर
జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డా శవాలే లేస్తయ్ బిడ్డా పేగుల్ దీసి మెడల ఏసి ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా హే బరి బత్తాలున్నోన్రా बर बादे అయినోన్రా నన్ను పీకుతవ జుంబలికే आया शेर హే మొల్దారం లేనోన్రా నీకన్నా మొండోన్రా ఇగ పీకుతవా జుంబలికే आया शेर
పొట్టు పొట్టు ఆకలుంది आया शेर మెట్టు మెట్టు ఎక్కుతర आया शेर పేరు పత్తా లేనోన్నిరా आया शेर చూస్కో ప్యారడైజ్ కు అడ్రసైత आया शेर పొట్టు పొట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతర పేరు పత్తా లేనోన్నిరా చూస్కో ప్యారడైజ్ కు అడ్రసైత
آثار دیگر از Anirudh Ravichander

